'Hello Guru Prema Kosame' Movie Pre Release Event | Ram Pothineni | Anupama Parameswaran | Filmibeat

2018-10-15 16

Hello Guru Prema Kosame is a Telugu movie starring Ram Pothineni and Anupama Parameshwaram. It is a drama directed by Trinadha Rao Nakkina.
#HelloGuruPremaKosame
#rampothineni
#anupamaparameswaran
#prakashraj
#tollywood


ఎనర్జిటిక్ హీరో రామ్, మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘హలో గురు ప్రేమకోసమే..’. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఈ చిత్రంలో అనుపమకు తండ్రిగా నటిస్తున్నారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు హైదారాబాద్‌లో ప్రి రిలీజ్ ఈవెంట్‌ను వైభవంగా నిర్వహించారు.